Union Government: మూడు కీలక బిల్లులను జేపీసీకి పంపిన కేంద్రం

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య మాట యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలోనే సభ సమావేశాలు సజావుగా జరగడం లేదు. తాజాగా కేంద్రంలోని మోదీ సర్కార్ మూడు కీలకమైన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. దీని తీవ్రంగా వ్యతిరేకించారు విపక్ష ఇండియా కూటమి నేతలు. అయినప్పటికీ విపక్షాల ఆందోళన మధ్యే కేంద్రం ఆ బిల్లులను ప్రవేశపెట్టి.. జేపీసీకి పంపింది.   కేంద్ర హోం శాఖ మంత్రి … Continue reading Union Government: మూడు కీలక బిల్లులను జేపీసీకి పంపిన కేంద్రం