నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రైల్వేలో 4,660 ఉద్యోగాలు

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో (ఆర్పీఎఫ్) మొత్తం 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: 1. కానిస్టేబుల్: 4,208 పోస్టులు … Continue reading నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రైల్వేలో 4,660 ఉద్యోగాలు