Homemain slidesjournalism జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు

journalism జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సులకు 2025-2026 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. 12నెలల పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సుకు కనీస విద్యార్హత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఆరు నెలల డిప్లమా ఇన్ జర్నలిజం(డీజే)కోర్సుకు డిగ్రీ పూర్తి చేసిన ఉండాలి. ఆరు నెలల డిప్లమా ఇన్ టీవీ జర్నలిజం కోర్సుకు డిగ్రీ ఉండాలి. సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం కోర్సుకు విద్యార్హత ఎస్‌ఎస్‌సీ ఉండాలి. ఈ కోర్సుల్ని రెగ్యూలర్‌గానూ, కరస్పాండెన్స్ పద్ధతి(దూరవిద్య)లోనూ చేయవచ్చు.ఆన్‌లైన్ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి దగ్గర నుంచే పాఠ్యాంశాలు లైవ్‌లో వినవచ్చు. తెలుగు లేదా ఇంగ్లీష్ బోధన మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. వివరాలకు ఫోన్ 9848512767, 8341558346, లాండ్ లైన్ 04079610940 నెంబర్లకు సంప్రదించవచ్చు. లేదా మా కళాశాల వైబ్‌సైట్ www/apcj.inను విజిట్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకుని దరఖాస్తు ఫారంను పొందండి. దరఖాస్తు ఫారాలు పొందడానికి చివరి తేది 19 ఎప్రిల్ 2025, అడ్మిషన్లు పొందడానికి చివరి తేది 28 ఎప్రిల్ 2025.

RELATED ARTICLES

Most Popular

Recent Comments