Homemain slidesJobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎస్‌ఐసీలో 558 జాబ్స్..!

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎస్‌ఐసీలో 558 జాబ్స్..!

భారత్ సమాచార్. నెట్, న్యూఢిల్లీ: ఎంప్లారస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఢిల్లీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 558 స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంస్‌, ఎండీ, ఎంసీహెచ్‌, డీఎం, డి.ఎ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, డీపీఎంతో పాటు పని అనుభవం ఉండాలి.

పోస్టులు

స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 (సీనియర్‌ స్కేల్‌): 155

స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 (జూనియర్‌ స్కేల్‌): 403

ఏజ్ లిమిట్: 2025 మే 26వ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.

సాలరీ: నెలకు స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 సీనియర్‌ స్కేల్‌కు రూ.78,800, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 జూనియర్‌ స్కేల్‌ పోస్టుకు రూ.67,700.

అప్లికేషన్ వివరాలు: తుదిగడువు 26-05-2025. ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/

RELATED ARTICLES

Most Popular

Recent Comments