Homemain slides‘లెజెండ్’ మూవీ రీరిలీజ్

‘లెజెండ్’ మూవీ రీరిలీజ్

భారత్ సమాచార్ ; టాలీవుడ్ లో సమ్మర్ రీరిలీజ్ ల సందడి మరింత ఎక్కువ కానుంది. మాస్ కా బాప్ బాలయ్య బాబు, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘లెజెండ్’ను రీరిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విడుదలై పదేళ్లయిన సందర్భంగా మార్చి 30న ఈ చిత్రాన్ని మళ్లీ రీరిలీజ్ కు సిద్ధం చేశారు. ఈ చిత్రం 2014 మార్చి 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలయ్య బాబు ఆల్ టైం హిట్ చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది. ఇందులో బాలయ్య
డైలాగ్స్ , జగపతి బాబు విలనిజం, బోయపాటి యాక్షన్ టేకింగ్ హైలెట్ గా నిలిచాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments