భారత్ సమాచార్ ; సినిమా బాగుందంటే చాలు భాష, ప్రాంతంతో సంబంధం ఉండదు తెలుగు సినీ ప్రేమికులకి. తాజాగా మళయాల డబ్బింగ్ మూవీ ‘ప్రేమలు’టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. సరదాగా సాగిపోయే ప్రేమ కథకు తెలుగు వీక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా తెలుగులో డబ్ చేశాడు. తాజాగా ఇందులోంచి తెలంగాణ బొమ్మలు వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. హైదరాబాద్ సిటీ మొత్తాన్ని ఒక్క పాటలో చాలా కొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది.
తెలంగాణ బొమ్మలు వీడియో సాంగ్
RELATED ARTICLES