Homemain slides‘నీ దారే నీ కథ’మూవీ టీజర్

‘నీ దారే నీ కథ’మూవీ టీజర్

భారత్ సమాచార్ ; సంగీతం ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం ‘నీ దారే నీ కథ’.ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. మనసుకు నచ్చింది చేసుకుంటా, సంతోషంగా బతకగలిగితే అంత కంటే ఏం కావాలి ఏవరికైనా అనే సంభాషణలతో టీజర్ మొదలవుతుంది. ఈ డైలాగ్ తోనే సినిమా లైన్ కూడా చెప్పాడు దర్శకుడు. మ్యూజిక్ నేపథ్యంలో సరదాగా సాగే కథ ఇది. ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది మూవీ. ప్రియతమ్ , విజయ్ , అనంత్ ప్రధాన పాత్ర ధారులు. వంశీ జొన్నలగడ్డ దర్శకుడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments