Homebreaking updates newsగుడి పక్కనే గుడుంబా కొట్టు..

గుడి పక్కనే గుడుంబా కొట్టు..

భారత్ సమాచార్ ; ‘కలియుగం పట్టణంలో’ చిత్రం నుంచి తేరి మార్జి లిరికల్ సాంగ్ ను నెట్టింట విడుదల చేశారు. గుడి పక్కనే గుడుంబా కొట్టు ఉంటది అనే ప్రత్యేక గీతాన్ని చంద్రబోస్ రచించాడు. హుషారుగా సాగే ఈ ఐటం సాంగ్ ను గాయని లిప్సిక ఆలపించింది. అజయ్ సంగీతం అందించాడు. రమాకాంత్ రెడ్డి దర్శకుడు. మార్చి 29 న ఈ సినిమా వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments