Homebreaking updates newsచరిత్రలో ఈ రోజు ముఖ్య ఘటనలు

చరిత్రలో ఈ రోజు ముఖ్య ఘటనలు

భారత్ సమాచార్, చరిత్రలో ఈ రోజు:

  • చరిత్రలో ఈరోజు ఏప్రిల్/19🌍 🔎సంఘటనలు🔍
  • 570 : ఇస్లాం మతాన్ని స్థాపించిన ముహమ్మద్ జననం
  • 1889 : జర్మనీ ని 12 సంవత్సరాల పాటు పాలించిన ఎడాల్ఫ్ హిట్లర్ జననం
  • 1761 : అమరావతి సంస్థాన పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జననం
  • 1950 : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జననం.
  • 1904 : తొలితరం తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు కె.సుబ్రమణ్యం జననం
  • 1972 : హిందీ సినీనటి మమతా కులకర్ణి జననం.
  • 1992 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు మరణం
  • 1918 – మాన్‌ఫ్రెడ్ వాన్ రిచ్‌థోఫెన్, అకా ది రెడ్ బారన్, అతని 79వ, 80వ బాధితులను కాల్చి చంపాడు.
  • 1971 : మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.
  • 1975 : భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు.
  • 2009: భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.

జననాలు

  • 1921: నాగభూషణం, తెలుగు రంగస్థల, సినిమా నటుడు.
  • 1912: గ్లెన్న్ సీబోర్గ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త,నోబెల్ బహుమతి గ్రహీత.
  • 1930: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి.
  • 1957: ముకేష్ అంబానీ, రిలయన్స్ కంపెనీ అధినేత.
  • 1957: రాసాని వెంకట్రామయ్య, కథ, నవల, నాటక రచయిత, విమర్శకుడు.
  • 1987: స్వాతి రెడ్డి , నటి, గాయకురాలు.
  • 1990: ఈషా రెబ్బ, తెలుగు సినీ నటి.

🥀మరణాలు🥀

  • 1719: ఫర్రుక్‌సియార్, 9వ మొఘల్ చక్రవర్తి
  • 1906: పియరీ క్యూరీ, ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
  • 1882: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్)
  • 1969: గిడుగు వేంకట సీతాపతి, ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత.
  • 2006: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, ప్రసిద్ధి స్వాతంత్ర్య సమరయోధుడు.
  • 2022: తాతినేని రామారావు, తెలుగు సినిమా దర్శకుడు.

మరికొన్ని ప్రత్యేక సంగతులు…

సామాజిక సాధికారత దినోత్సవం

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments