Homemain slidesచరిత్రలో ఈరోజు-జూలై 02

చరిత్రలో ఈరోజు-జూలై 02

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

ప్రముఖుల జననాలు…

1862: ఆంగ్ల భౌతిక, రసాయన శాస్త్రవేత్త విలియం హెన్రీ బ్రాగ్ జననం

1939: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) స్థాపకుడు.

1945: ఎస్.ఏ.చంద్రశేఖర్ , తమిళ, తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు.

1952: భానుచందర్ , తెలుగు ,తమిళ, చిత్రాల నటుడు, దర్శకుడు.

1965: కృష్ణ భగవాన్, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, రచయిత.

1965: జయలలిత, చలన చిత్ర నటి.

1969: గౌతమి తెలుగు, తమిళ సినిమా నటి.

ప్రముఖుల మరణాలు…

1566: నోస్ట్రడామస్, ఫ్రాన్సుకు చెందిన జ్యోతిష్కుడు, ప్రవక్త.

1644: విలియం గేస్కోయిన్, ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మైక్రోమీటర్ ఆవిష్కర్త.

1843: శామ్యూల్ హనెమాన్, హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు.

1961: హెమింగ్వే, సాహిత్యములో నోబెల్ బహుమతి గ్రహీత.

1982: చెరబండరాజు, విప్లవ కవి.

1995: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని “సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు”.

2002: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు.

2005: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

నేటి ప్రత్యేకత…

ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ ల దినోత్సవం.

ప్రపంచ యూ.ఎఫ్.ఓ.దినోత్సవం

జాతీయ అనిసెట్ దినోత్సవం

మరికొన్ని ప్రత్యేక విశేషాలు…

చరిత్రలో ఈ రోజు -జూలై 1

RELATED ARTICLES

Most Popular

Recent Comments