భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
చిత్రం: ఇంద్ర
సంగీత దర్శకుడు: మణి శర్మ
సింబా సింబాలే సింబా సింబాలే సింబా సింబాలే
సింబా సింబాలే సింబా సింబాలే సింబా సింబాలే
రాధే గోవిందా ప్రేమ కుట్టిందా
కసిగా రమ్మంటూ కబురెత్తిందా
కృష్ణ ముకుందా కన్నె కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుష వరస ఇహ కలిపేయ మంట
మృదువదన పతినై పరిపాలించనా
ఛలో హద్దుల దుమ్ము ధూళిపేస్తాలే
బుగ్గలు రెండు కోరికేస్తాలే
అంతగా నచ్చవమ్మో అనసూయమ్మ
రాధే గోవిందా ప్రేమ కుట్టిందా
కసిగా రమ్మంటూ కబురెత్తిందా
కృష్ణ ముకుందా కన్నె కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా
నీకోసమే పుట్టాననీ ఊరించకోయ్ వాత్సాయనా
నాకోసమే వచ్చావని వాటేసినా వయ్యారమా
తొలి ప్రేమ జల్లులే కురవాలంటా
పరువాల పంటలే పండాలంట
చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా
కౌగిళ్ల జాతరే జరగాలంట
అరేయ్ ఆకలి వేస్తే సోకులు ఇస్తా
సోకులతోటే షాక్‌లు ఇస్తా
వొడిలో సరాసరి పడకేసి మావ
కృష్ణ ముకుందా కన్నె కిష్కిందా
కిస్ మై లిప్స్ అంటు కవ్వించిందా…
రాధే గోవిందా ప్రేమ కుట్టిందా
కసిగా రమ్మంటూ కబురెట్టిందా
అంగంగము వ్యామోహమే నీ పొందుకై ఆరాటమే
వదిలేసి నీ మొమాటమే సాగించవోయ్ సల్లపమే
రతీ రాణి దర్శనం ఇవ్వాలంటా.
యేకాంత సేవనే చెయ్యాలంట
కసిగువ్వ రెక్కలే విప్పిందంటా
నీకోసం పక్కలే పరిచిందంట
అరేయ్ మెతగా వస్తే హత్తుకుపోతా
హత్తుకు నిన్ను యెత్తుకుపోత
సిరినే మగసిరితో దోచేస్తా భామా
రాధే గోవిందా ప్రేమ కుట్టిందా
కసిగా రమ్మంటూ కబురెత్తిందా
కృష్ణ ముకుందా కన్నె కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుష వరస ఇహ కలిపేయ మంటా
మృదువదన పతినై పరిపాలించనా
ఛలో హద్దుల దుమ్ము ధూళిపేస్తాలే
బుగ్గలు రెండు కోరికేస్తాలే
అంతగా నచ్చవమ్మో అనసూయమ్మ