భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
* నవంబరు 02వ తేదీ స్థిరవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోంది.
* నవంబరు 03వ తేదీ నుంచి ఆదివారం యమవిదియ – భగినీహస్త భోజనం ఉంటుంది.
* నవంబర్ 04వ తేదీ నుంచి మొదటి కార్తీక సోమవారం మొదలు.
* నవంబరు 05వ తేదీ మంగళవారం
నాగుల చవితి జరుపుకుంటారు.
* నవంబర్ 11వ తేదీ రెండవ కార్తీక సోమవారం జరుపుకోనున్నారు.
* నవంబరు 12వ తేదీ మంగళవారం ఏకాదశి పండుగ.
* నవంబరు 13వ తేదీ బుధవారం
క్షీరాబ్ది ద్వాదశి దీపాలు
* నవంబరు 15వ తేదీ శుక్రవారం – కార్తీకపూర్ణిమ
* నవంబర్ 18వ తేదీ కార్తీకమాసం మూడో సోమవారం
* నవంబర్ 25వ తేదీ కార్తీకమాసం నాలుగో సోమవారం
* నవంబర్ 26వ తేదీ కార్తీక బహుళ ఏకాదశి
* నవంబర్ 29వ తేదీ కార్తీక మాసం మాస శివరాత్రి
* డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కార్తీక అమావాస్య
* డిసెంబర్ 2వ తేదీ సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమి
పోలి స్వర్గం
ఈ ఏడాది నవంబరు 02వ తేదీ స్థిరవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. డిసెంబరు 02వ తేదీ సోమవారం పోలిస్వర్గంతో కార్తీకమాస దీక్ష పూర్తవుతుంది.