Homemain slidesరూపాయి ఇది రూపాయి..సాంగ్ లిరిక్స్

రూపాయి ఇది రూపాయి..సాంగ్ లిరిక్స్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చిత్రం ; వేదం
దర్శకత్వం ; క్రిష్
సంగీతం ; ఎమ్ ఎమ్ కీరవాణి
సాహిత్యం ; ఎమ్ ఎమ్ కీరవాణి
గానం ; ఎమ్ ఎమ్ కీరవాణి

పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్

ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్
తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హేయ్ రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న
గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి

ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్
తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవసరమేనోయ్
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
తమ్ముడు, మనుషులు నకిలీ నోట్లను తయారు చేస్తారు
మరి నోట్లు నికిలీ మనుషులనే తయారు చేస్తాయి.
సంపద అంటే అక్కడ కాదు ఇక్కడ ఉంటుంది.
అన్నయ్య, జీవితంలో నువ్వు కూడా ఒకటి తెలుసుకో,
పెరుగువడలో పెరుగు ఉంటుంది కానీ, పులిహోర లో
పులి ఉండదు. అది ఇటు ఈ .. రెండు పీకానంటే ఇలాంటివి నాలుగు చెబుతాను. ప్రతివోడు చెప్పేవాడే…

రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
పోయే ఊపిరి నిలవాలన్న పోరాటంలో గెలవాలన్న
జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాక రూపాయి

 

మరికొన్ని సినీ సంగతులు...

మనీ మనీ… సాంగ్ లిరిక్స్

RELATED ARTICLES

Most Popular

Recent Comments