Homemain slidesమాటే మంత్రమూ...సాంగ్ లిరిక్స్

మాటే మంత్రమూ…సాంగ్ లిరిక్స్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చిత్రం ; సీతాకోక చిలుక
దర్శకత్వం ; భారతి రాజా
సంగీతం ; ఇళయరాజా
సాహిత్యం ; వేటూరి సుందర రామ మూర్తి
గానం ; ఎస్ పీ బాలు, జానకి

ఓం శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ !

మాటే మంత్రమూ
మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ… మాటే మంత్రమూ.. మనసే బంధమూ

నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా..పూవూ తావిగా
సం యోగాల సంగీతాలు విరిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ… మాటే మంత్రమూ..మనసే బంధమూ

నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎదనా కోవెలా.. ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం

మరికొన్ని సినీ సంగతులు...

ప్రేమ ఎంత మధురం..సాంగ్ లిరిక్స్

RELATED ARTICLES

Most Popular

Recent Comments