ఇద్దరు ప్రియులతో.. తండ్రిని చివరికి ?
భారత్ సమాచార్.నెట్, అన్నమయ్య: రెండేళ్ల క్రితం తల్లి చనిపోయింది.. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కూతురు బీఈడీ పూర్తి చేసింది. ఒక్కతే కూతురు.. తనలాగే మంచి పేరు సంపాదించుకుంటుంది అనుకున్నాడు ఆ తండ్రి. కానీ ఆమె అడ్డదారులు తొక్కింది. ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. ఈ విషయం తెలిసి తండ్రి మందలించాడు. వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చెద్దామనుకున్నాడు. ఈ క్రమంలోనే అది నచ్చని ఆమె మాస్టర్ స్కెచ్ వేసింది. ఓ ప్రియుడితో కలిసి కన్నతండ్రినే చంపింది. ఈ దారుణ … Continue reading ఇద్దరు ప్రియులతో.. తండ్రిని చివరికి ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed