కారు కన్నా ఖరీదైన పేడ పురుగు

భారత్ సమాచార్, అంతర్జాతీయం ; చెడిందల్లా చైనా ష్యాషన్ అన్నట్టు… మనకు నచ్చింది మరొకరికి విచిత్రం… మనకి విచిత్రం అయినది వారికి స్టైల్ గా ఉంటుంది. పేడ పురుగుని మన దేశంలో ఎంతో చీప్ గా చూస్తాం కదా… కానీ అదే పేడ పురుగుని జపాన్ వంటి దేశాల ప్రజలు స్టాగ్ బీటిల్ అనే పేరుతో చాలా రిచ్ గా చూస్తున్నారు. పేడ పురుగు.. స్టాగ్ బీటిల్.. మనం పల్లెటూరిలో తరుచూ చూస్తాం. చిరాకు పడుతుంటాం. కానీ … Continue reading కారు కన్నా ఖరీదైన పేడ పురుగు