భారత్ సమాచార్, అక్షర ప్రపంచం; వేదవతి ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లిలు పెడుతూ వచ్చేది, ఆకలితో ఉన్నవాళ్లు ఎవరైనా తింటారు అని. ఆ దారి వెంట వెళ్లే ఒక ముసలాయన ఆ ఇడ్లిలు తీసుకోవడం ఏదో చిన్నగా గొణుక్కుంటూ వెళ్లడం పరిపాటిగా మారింది.ఒకరోజు వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమి అంటున్నాడో వినాలని అనుకున్నది. ఆ పెద్దాయన చెబుతున్న మాటలు… నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది. నువ్వు చేసే … Continue reading రెండు ఇడ్లీల మంచి పిట్ట కథ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed