వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత, విశిష్టత

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ; భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్దలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. … Continue reading వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత, విశిష్టత