అనేక పోషకాల నిధి..దానిమ్మ

భారత్ సమాచార్, ఆరోగ్యం ; దానిమ్మ పండులో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అనేక పోష‌కాల‌కు నిధిగా దానిమ్మ పండ్లను వైద్యులు చెబుతుంటారు. ఫైబ‌ర్‌, ఫొలేట్‌, పొటాషియం, మెగ్నిషియం, విట‌మిన్ సి, కె త‌దితర పోష‌కాలు ఈ పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల దానిమ్మ పండ్ల‌ను త‌ర‌చూ తింటే ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతుంటాయి. అలాగే ప‌లు అనారోగ్య స‌మస్య‌లు కూడా రాకుండా కూడా మనం చూసుకోవ‌చ్చు.  దానిమ్మ పండ్ల‌ను రోజూ తింటుంటే ర‌క్త నాళాల్లో … Continue reading అనేక పోషకాల నిధి..దానిమ్మ