అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్.. చివరికి ?
భారత్ సమాచార్.నెట్, మెదక్: ఓ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో డబ్బంతా పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తెలిసిన వాళ్ల దగ్గర కూడా అప్పులు చేశాడు. బెట్టింగ్ మాయలో పడి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. బెట్టింగ్ పెట్టి.. పురుగులమందు తాగి: రామాయంపేట మండలం ప్రగతిధర్మారం గ్రామానికి చెందిన దొమ్మాట నర్సింలు కుమారుడు దొమ్మాట భానుప్రసాద్(24) గత కొన్నిరోజులుగా ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడుతున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన భాను ప్రసాద్ … Continue reading అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్.. చివరికి ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed