దారుణం.. బాలికను నమ్మించి అత్యాచారం

భారత్ సమాచార్.నెట్, ఉత్తరప్రదేశ్: బాలికలపై అత్యాచారాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితులకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధించిన వారిలో మార్పు రావడంలేదు. చట్టాలను ఎంత కఠినతరం చేసిన దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోటు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలిక తన 7 ఏళ్ల సోదరుడితో ఇంటి దగ్గర ఆడుకుంటోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు … Continue reading దారుణం.. బాలికను నమ్మించి అత్యాచారం