ప‌ట్ట‌ప‌గ‌లే యువ‌తి కిడ్నాప్‌.. భ‌ర్త‌పై అనుమానం..?

భార‌త్ సమాచార్.నెట్, వరంగల్: గీసుగొండ మండలం ధర్మారంలోని టెక్స్టైల్ పార్క్‌లో పనిచేస్తున్న యువ‌తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ క‌థ‌నం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రింకిమళ్లీ (21) అనే యువ‌తి త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి టెక్స్టైల్ పార్కులో పనిచేస్తుంది. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో, రోజులాగే పని ముగించుకుని కంపెనీ వాహనంలో ధర్మారం బస్ స్టాప్ వద్ద దిగింది. స్నేహితురాళ్లు గేరిపేంద్ర, ప్రియాంక, ప్రియాలతో కలిసి పానీపూరి తిని … Continue reading ప‌ట్ట‌ప‌గ‌లే యువ‌తి కిడ్నాప్‌.. భ‌ర్త‌పై అనుమానం..?