తిరుచానూరు పద్మావతి అమ్మవారి గురించి…

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ; తిరుచానూరులో వెలసిన పద్మావతి అమ్మవారి గురించి జనపదాలలో ప్రచారంలో వున్న కథ… సప్తగిరులలో అంగరంగవైభవంగా జరిగిన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం దర్శించడానికి సకల దేవతలు, మహర్షులు, అనేకమంది వచ్చారు. శేషాచలం నుండి శ్రీశైలం దాకా కళ్యాణ విందు కోసం ఘనమైన ఏర్పాట్లు జరిపారు. అంతటి వైభవోపేత వివాహంలో ఏ కొరతలు లేకపోయినా కలహభోజనుడైన నారదుడు వూరికే వుండలేదు. బ్రహ్మాండంగా తన పుత్రుని వివాహం జరిపిన అత్త వకుళాదేవి ,కోడలు పద్మావతిల మధ్య … Continue reading తిరుచానూరు పద్మావతి అమ్మవారి గురించి…