సోషల్ మీడియాలో యాక్టివ్.. చదువుల్లో సైలెంట్

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : అప్పుడే పుట్టిన చిన్నారిని నుంచి కాలేజీకి వెళ్లే యువత వరకు యూట్యూబ్, షార్ట్స్ అంటూ అందులోనే లీనమైపోతున్నారు. సోషల్ మీడియాలోనే సమస్తం ఉందంటూ బయటి సామాజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇక పాఠశాల విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. టెన్త్ చదివే విద్యార్థి సైతం చిన్న చిన్న లెక్కలు చేయడానికి సెల్ ఫోన్ లోని క్యాలెక్యులెటర్ ఓపెన్ చేస్తున్నారు. చిన్న చిన్న ఇంగ్లిష్, తెలుగు వ్యాఖ్యలు చదవడం రావడం లేదు. ఇది ఒక్క … Continue reading సోషల్ మీడియాలో యాక్టివ్.. చదువుల్లో సైలెంట్