ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై చోరీ డ్రామా.. చివరికి
భారత్ సమాచార్, రంగారెడ్డి : ఆన్లైన్ మోసాలపై, ఆన్లైన్ గేమ్స్‌పై యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా డబ్బులు పొగొట్టుకుని ఎంతోమంది నష్టపోతున్నారు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ యువతి అప్పులపాలైంది. పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు మళ్లీ పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయింది. తీరా తన వద్ద డబ్బులు అన్ని అయిపోవడంతో సొంత ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. … Continue reading ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై చోరీ డ్రామా.. చివరికి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed