తెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలు

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : తెలంగాణ రాష్ట్రంలో 5వ తరగతి చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. వారి పిల్లల భవిషత్ ను నిర్ణయించే పరీక్షకు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ నేడు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.  రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య ఆదర్శ గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు అధికారికంగా నోటిఫికేషన్ ను విడదుల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 గురుకులాల్లో 60 సీట్ల చొప్పున 1380 … Continue reading తెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలు