భారత నౌకాదళంలో 741 ఉద్యోగాలు

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలతో భారత నౌకాదళంలో 741 ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. పోటీ పరీక్షతో వీటిని భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తాయి. ఇవన్నీ నేవీలో సివిల్‌ పోస్టులే. అందువల్ల మహిళలు, దివ్యాంగులూ కూడా పోటీ పరీక్షకు హాజరు కావచ్చు. ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐఎన్‌సెట్‌)తో పోస్టులన్నీ భర్తీ చేస్తారు. గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ విభాగాల్లో ఈ ఖాళీలు … Continue reading భారత నౌకాదళంలో 741 ఉద్యోగాలు