మాట ఇచ్చి, లైంగికంగా కలిసిన తర్వాత…

భారత్ సమాచార్, జాతీయం ; పెళ్లిచేసుకుంటానని వాగ్దానం చేసి లైంగిక సంపర్కంలో పాల్గొని, అన్ని అనుభవించిన తర్వాత పెళ్లికి నిరాకరిస్తే సదరు వ్యక్తులకు దాదాపుగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష , తీవ్ర జరిమానాలు విధించే కొత్త చట్టాలకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) లోని సెక్షన్ 69 భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరిస్తుంది, ముఖ్యంగా లైంగిక సంబంధాలను ప్రేరేపించడానికి వివాహం లేదా ఉపాధికి సంబంధించిన … Continue reading మాట ఇచ్చి, లైంగికంగా కలిసిన తర్వాత…