భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

భారత్ సమాచార్, జాతీయం ; ప్రతి సంవత్సరం భారత కేంద్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్హలతో విడుదల చేసే అగ్నిపథ్ పథక ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదలైంది. అగ్నివీర్ వాయు(02/ 2025) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌(ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, … Continue reading భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు