ఆల్కహాల్ కారణంగా ఆరు రకాల క్యాన్సర్లు

భారత్ సమాచార్, ఆరోగ్యం ; ఏటా ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అంతేకాదు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. క్యాన్సర్లలో ఎన్ని వందల రకాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ రకాల క్యాన్సర్లు రావడానికి ఒక్కో దానికి ఒక్కో కారణం ఉంటుంది. అలాంటి కారణాల్లో ఆల్కహాల్ కూడా ఒకటి. ఆల్కహాల్ కారణంగా ఆరు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తాజా … Continue reading ఆల్కహాల్ కారణంగా ఆరు రకాల క్యాన్సర్లు