ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్…

భారత్ సమాచార్, జాతీయం ; భారత్ లో సైబర్ క్రైమ్ కట్టడికి కేంద్ర ప్రభత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తాజాగా టెలికాం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్‌లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ క్రైమ్ లో పాలు … Continue reading ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్…