బెంగాల్ లో మరో పెన్ డ్రైవ్ దుమారం
భారత్ సమాచార్, జాతీయం ; ఇటీవల కర్ణాటకలో ఎన్డీఎ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక దాడులు చేసినట్టు ఆధారాలు ఉన్న పెన్ డ్రైవ్ దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. దీంతో ప్రజ్వల్ దేశం వదలి జర్మనీకి పారిపోయారు. ఈ సంఘటన మరిచిపోక ముందే పశ్చిమ బెంగాల్ మరో పెన్ డ్రైవ్ వివాదం చెలరేగింది. బెంగాల్ గవర్నర్ ఆనందబోస్కు సీఎం మమత బెనర్జీ షాక్ ఇచ్చే కామెంట్స్ చేశారు. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల … Continue reading బెంగాల్ లో మరో పెన్ డ్రైవ్ దుమారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed