నిన్న జయంతి వైభవం.. నేడు విగ్రహం ధ్వంసం

భారత్ సమాచార్, మెదక్: ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిన్న యావత్ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయం అని యువతీ యువకులు, ప్రజాసంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. కొన్నిచోట్ల ర్యాలీలతో హోరెత్తించారు. మరికొన్ని చోట్ల వినూత్న కార్యక్రమాలతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని … Continue reading నిన్న జయంతి వైభవం.. నేడు విగ్రహం ధ్వంసం