ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ అమెరికా..మరి భారత్?

భారత్ సమాాచార్, అంతర్జాతీయం : పెద్ద దేశాలు చిన్న దేశాలపై దాడి చేయడం, వాటి భూభాగాలను ఆక్రమించడం మనం చూస్తూనే ఉన్నాం. చైనా..తన పొరుగున ఉన్న తైవాన్ పై కవ్వింపు చర్యలు మనకు కనపడుతూనే ఉన్నాయి. అలాగే ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడానికి రష్యా, పాలస్తీనాను ఆక్రమించుకోవడానికి ఇజ్రాయెల్..ఇలా నిత్యం సవాలే. వీటన్నంటిని ఎదుర్కొవాలంటే ఆ దేశం మంచి రక్షణ వ్యవస్థ ఉండాలి. యుద్ధ పరికరాలు, యుద్ధ వాహనాలు, ఆధునాతన ఆయుధాలు, ఆధునాతన సాంకేతిక రక్షణ వ్యవస్థ ఉండాలి. … Continue reading ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ అమెరికా..మరి భారత్?