Amit Shah: మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి విదేశీ భాషలు సరిపోవు: అమిత్ షా
భారత్ సమాచార్.నెట్: విదేశీ భాషల (Foreign Languages)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని పేర్కొన్నారు. అలాంటి సమాజం ఏర్పడటానికి ఎంతో సమయం పట్టదని అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే అంశాల్లో స్థానిక భాషలు ముఖ్యమైనవి అని పేర్కొన్నారు. దేశ భాషలు లేకపోతే మనం నిజమైన భారతీయులం కాదని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రాసిన … Continue reading Amit Shah: మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి విదేశీ భాషలు సరిపోవు: అమిత్ షా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed