కన్వీనర్ కోటా సీట్లకు ఫీజులు ఖరారు
భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రేదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వం తాజాగా ఫీజులు ఖరారు చేసింది. 2024-25 నుంచి 2026-27 విద్యా సంవత్సరం వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం పది వర్సిటీలకు కొత్త ఫీజులు ఖరారు అయినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 1. మోహన్‌బాబు యూనివర్సిటీ, వేలూరు వీఐటీ కి రూ.1.03లక్షలు, 2. ఎస్‌ఆర్‌ఎంకు … Continue reading కన్వీనర్ కోటా సీట్లకు ఫీజులు ఖరారు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed