ఏపీ టెట్-2024 నోటీపీకేషన్ విడుదల
భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 కు నోటిఫికేషన్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. జులై 2 వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్ నోటిఫికేషన్ ను ఆన్ లైన్ వేదికగా విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి … Continue reading ఏపీ టెట్-2024 నోటీపీకేషన్ విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed