కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

భారత్ సమాచార్ ; 2024 లోక్ సభ ఎన్నికల పర్వం వేగంగా ముందుకు సాగుతోంది. అన్ని అంశాలను జేరీజు వేసుకొని విడతల వారీగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ 57 మందితో కూడిన లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఎన్నికల బరిలో నిలిచే 5 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. పెద్దపల్లి-గడ్డం వంశీకృష్ణ మల్కాజ్‌గిరి-సునీత మహేందర్‌రెడ్డి సికింద్రాబాద్‌-దానం నాగేందర్‌ చేవెళ్ల-రంజిత్‌రెడ్డి నాగర్‌కర్నూల్-మల్లు రవి