తెలంగాణలో మెగా డీఎస్సీ ప్రకటన

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నేడు విడుదల చేసింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రకటించింది. ఇందులో వివిధ కేటగిరీల కింద పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో అన్ని వివరాలను పొందు పర్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ప్రకటించిన డీఎస్సీ … Continue reading తెలంగాణలో మెగా డీఎస్సీ ప్రకటన