వైసీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

భారత్ సమాచార్, రాజకీయం ; ఇడుపులపాయలో సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీ పార్లమెంట్ అభ్యర్థులను బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నేడు ప్రకటించారు. 24 లోక్‌సభ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చూశారు.పెండింగ్‌లో అనకాపల్లి పార్లమెంటు స్థాన్నాన్ని ఉంచారు. శ్రీకాకుళం – పేరాడ తిలక్‌, విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్‌, విశాఖపట్నం – బొత్స ఝాన్సీ, అరకు – చెట్టి తనూజరాణి (ఎస్టీ), కాకినాడ – చెలమలశెట్టి సునీల్‌ (ఓసీ), అమలాపురం – రాపాక … Continue reading వైసీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన