అందుబాటులోకి మరో 750 ఎంబీబీఎస్‌ సీట్లు

భారత్ సమాచార్, మదనపల్లి ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వైద్య కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా కేటాయించేలా వైద్య శాఖ గత ఏడాది నుంచే కసరత్తులు చేస్తోంది. ఈమేరకు జాతీయ వైద్య … Continue reading అందుబాటులోకి మరో 750 ఎంబీబీఎస్‌ సీట్లు