మరో కొత్త రకం మోసం ‘డిజిటల్ అరెస్ట్’

భారత్ సమాచార్, ఏఐ న్యూస్ ; కేటుగాళ్లు మోసాలకు అంతు, పొంతు లేకుండా పోతోంది. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో ఘరానా మోసగాళ్లు ఆరితేరిపోతున్నారు. తమలోని క్రియేటివిటిని అక్రమంగా జేబులు నింపుకోటానికి ఉపయోగిస్తున్నారు. తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే పేరుతో బ్లాక్ మెయిల్ దోపిడీ ని మొదలుపెట్టారు. ఇందుకు కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటువంటి కేటుగాళ్లు … Continue reading మరో కొత్త రకం మోసం ‘డిజిటల్ అరెస్ట్’