డెంగ్యూ వ్యాధి కట్టడికి మరో టీకా…
భారత్ సమాచార్, అంతర్జాతీయం ; ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటున్న ప్రాణాంతక వ్యాధి డెంగ్యూ కట్టడికి మరో కొత్త టీకా అందుబాటులోకి వచ్చిందని ఐక్యరాజ్యసమితి (UNO) తాజాగా ప్రకటించింది. UNO అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా ఈ టీకాకు ఆమోదం తెలిపింది. డెంగ్యూ వ్యాధి కారణంగా నమోదైన మరణాలలో పదేళ్లే లోపు చిన్నారులే అత్యధికంగా ఉండటం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశం. ఈ కొత్త టీకా … Continue reading డెంగ్యూ వ్యాధి కట్టడికి మరో టీకా…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed