ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్…
భారత్ సమాచార్,అమరావతి ; ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా కేబినెట్ మీటింగ్ ను నిర్వహించారు. అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ సమావేశాన్ని నిర్వహించారు.ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ప్రతినిధులు, అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. మంత్రి మండలి ఆమోదించిన వాటిల్లోని హైలెట్స్ ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ … Continue reading ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed