బిల్ గేట్స్‌తో సమావేశం అద్భుతంగా సాగిందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

భారత్ సమాచార్.నెట్, ఏపీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates)‌ తో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇద్దరి మధ్య పలు ఒప్పందాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇకపోతే బిల్ గేట్స్‌తో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు సోషల్ మీడియా … Continue reading బిల్ గేట్స్‌తో సమావేశం అద్భుతంగా సాగిందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్