మీడియా పై సీఎం కక్ష కట్టారు…వైసీపీ

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ఆరోపించింది. ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించే మీడియాను ఏపీ ప్రభుత్వం అణచివేస్తుందని రాసుకొచ్చింది. ప్రభుత్వ అధికార దుర్వినియోగం, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు కొన్ని తెలుగు టీవీఛానళ్లపై కక్షకట్టారని తెలిపింది. తెలుగు మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన సాక్షి టీవీ, ఎన్ టీవీ, టీవీ 9 న్యూస్ ఛానళ్ల పై ఏపీ సీఎం కత్తి కట్టారని విమర్శించింది. రాష్ట్రంలో … Continue reading మీడియా పై సీఎం కక్ష కట్టారు…వైసీపీ