భారత్ సమాచార్, అమరావతి ; కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆదరణ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనతో ఆదరణ పథకాన్ని అనుసంధానం చేసి అమలుచేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపికైన వారికి 2 విడతల్లో రూ.3 లక్షలు రుణం అందిస్తారు. ఈ … Continue reading వడ్డీ లేకుండా రూ.3 లక్షల రుణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed