ప్రతి భారతీయ విద్యార్థికి ‘అపార్’ కార్డు

భారత్ సమాచార్, విద్య ; ప్రస్తుతం ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఎలాగో, ఇక మీదట ప్రతి భారతీయ విద్యార్థికి కూడా ‘అపార్’ కార్డును కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుంది. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ఆధార్ తరహాలో విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించింది.’వన్ నేషన్- వన్ స్టూడెంట్’ నినాదంతో విద్యార్థులకు 12 అంకెలతో కూడిన అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ట్రీ) … Continue reading ప్రతి భారతీయ విద్యార్థికి ‘అపార్’ కార్డు