పారా మెడిక‌ల్ డిప్లొమా కోర్సులు

భారత్ సమాచార్, విద్య ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవ‌త్సరానికి అడ్మిష‌న్లకు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఆంధ్రప్రదేశ్ పారామెడిక‌ల్ బోర్డు (ఏపీపీఎంబీ) విడుద‌ల చేసింది. అనంత‌రం ఆయా మెడిక‌ల్ కాలేజీలు కూడా త‌మ కాలేజీల్లో సీట్ల ప్రకారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. రెండేళ్ల కాల వ్యవ‌ధి గల పారా మెడికల్ (అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెష‌నల్) డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ లోగ దరఖాస్తులు అందించాలి. … Continue reading పారా మెడిక‌ల్ డిప్లొమా కోర్సులు