నువ్వు స్త్రీవాదివేనా? త్రిషపై ట్రోలింగ్

భారత్ సమాచార్, సినీ టాక్స్ : మొన్నటిదాక సౌత్ ఇండస్ట్రీలో త్రిషపై సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున రచ్చ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలో  ఎంతో మంది సినీ పెద్దలు, సినీ ప్రేక్షకులు, నెటిజన్లు త్రిషకు సపోర్ట్ గా కూడా నిలిచారు. లియో మూవీలో ‘‘త్రిషను రేప్ చేసే అవకాశం వస్తే బాగుండు’’ అన్న మన్సూర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ జనాలు, తమిళ … Continue reading నువ్వు స్త్రీవాదివేనా? త్రిషపై ట్రోలింగ్